జార్ఖండ్ లో ఇండియా కూటమి సమష్టి విజయం
పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం హర్షణీయం.. •రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాంచి, నవంబర్ 23 : జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… తమ అందరి సమష్టి విజయమని, ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజెపి…