Tag #India #AirIndiaCrash #AirIndia #airindiaplanecrash #AhmedabadPlaneCrash

ఇంధనం సరఫరా అందక పోవడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఇంధనం నిలిపివేయబడిందని నివేదిక లో పేర్కొన్నట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లో ఇంధన స్విచ్‌లపై దృష్టి కేంద్రీకరించడంతో, పైలట్ల చర్యలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి శనివారం తెల్లవారుఝామున ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో…