సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్‌ఎస్‌కి వోటు వేసి గెలిపించాలి

బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 19: కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా హైదరాబాద్ మహా నగరాన్ని గొప్ప విజన్ తో ముందుకు…
