ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు

“1983లో ఎం.ఎస్. ఆచార్యగారు రాసిన “ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు” అనే సంపాదకీయం ఒక పార్టీని, ఒక నాయకుడిని విమర్శించిన రాజకీయ వ్యాఖ్య కాదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న ఒక మౌలిక లోపాన్ని గుర్తించిన రాజ్యాంగపరమైన హెచ్చరిక. అందుకే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా అది నేటి రాజకీయ పరిస్థితులను చదువుతున్నట్లే అనిపిస్తుంది..” 58 జనధర్మో…
