స్వాతంత్య్రం సంబరాలలో పాల్గొనని గాంధీజీ
‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్ తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు. ఖాసిమ్ రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర హైదరాబాద్ కలలు కన్నాడు. ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’ దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్ పాలన…
