మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు
-టీవీ ఛానల్ జర్నలిస్టుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా,…
