పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు!
రూపాయి క్షీణతతో భారమవుతున్న దిగుమతులు.. ఆర్థిక మందగమనానికి చికిత్స అవసరం మన దేశంలో ఉద్యోగాలు దక్కక ఎంతోమంది విదేశాలకు వెళ్లినా వారికి అక్కడ భరోసా దక్కడం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన భారతీయలు ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అటు ఉద్యోగాలు దొరక్క..ఇటు బ్యాంకు రుణాలు కట్టలేక తలపట్టుకుంటున్నారు. పోనీ దేశానికి వొచ్చి…