Tag Increased priority of women in Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…