ఎన్నికల పక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం

– ఎన్నికల హామీల అమలుకు నిలదీస్తున్న మహిళలు – ఐద్వా సమావేశంలో ప్రొఫెసర్ శాంతాసిన్హా హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి26: దేశవ్యాప్తంగా ఎన్నికల పక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నదని, పోలింగ్ కేంద్రాల్లో వారి వోటింగ్ శాతమే అధికంగా ఉంటోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఐద్వా రిసెప్షన్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా తెలిపారు. ఎన్నికల హాలు అమలు చేయకుంటే…
