పంచాయతీలకు పెరిగిన నిధుల కోటా

– స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం సానుకూలం – కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక…
