మా యుద్ధ విమానాలకు పెరిగిన గిరాకీ

– ఇక మాకు ఐఎంఎఫ్ రుణం కూడా అక్కర్లేదు – పాక్ రక్షణ మంత్రి ఖవాజా ప్రగల్భాలు ఇస్లామాబాద్,జనవరి 8: ఆపరేషన్ సిందూర్‌తో చావుదెబ్బతిన్నా..పాక్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రగల్భాలతో ప్రపంచాన్ని బురిడీ కొట్టించాలని చూస్తోంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ డియాతో మాట్లాడుతూ భారత్‌తో యుద్ధం తర్వాత తమ…
