దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత
పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్ దిగువకు పడిపోయాయని భారత వాతావరణ…
