అమల్లోకి పెరిగిన మద్యం ధరలు
ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచే అమల్లోకి వొచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై…
