విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!
ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…
