Take a fresh look at your lifestyle.
Browsing Tag

inauguration

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ…
Read More...

28‌న యాదాద్రి ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు

ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి…
Read More...

న్యాయవాదులకు సమాజంలో గౌరవముంది

*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమాజంలో న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులకు సమున్నత గౌరవం ఉందని సమాజంలో నెలకొన్న అసమానతలను సామాజిక బాధ్యతతో పరిష్కరించడానికి కృషి చేయాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…
Read More...

‘‌దళిత బంధు’ ప్రారంభోత్సవం ప్రచార ఆర్భాటమా?

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌కుల నిర్మూలన అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కులం పునాదుల మీద ఒక జాతిని కాని నీతిని కాని నిర్మించలేము అనీ కుల నిర్మూలన అంతిమ పరిష్కారం అని హెచ్చరించాడు. కానీ స్వతంత్ర భారతంలో 75 ఏళ్లుగా అస్పృశ్యత వివక్షత దళితులపై…
Read More...

10‌న పార్లమెంట్‌ ‌కొత్త భవనానికి శ్రీకారం

శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ 2022 అక్టోబర్‌లోగా పూర్తయ్యేలా చర్యలు రూ.971 కోట్ల ఖర్చుతో 64,500 చదరపు టర్ల విస్తీర్ణంలో నిర్మాణం నిర్మాణం చేయనున్న టాటా ప్రాజెక్టస్ ‌ప్రధానికి స్పీకర్‌ ఓం ‌బిర్లా ఆహ్వానం ప్రస్తుత…
Read More...

పట్టణాల్లో మౌలిక వసతులపై దృష్టి

జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు టీఎస్‌ ‌బీపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్నదని, రాబోయే రోజుల్లో తెలంగాణలో 58 శాతం జనాభా పట్టణాల్లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందువల్ల…
Read More...

నిరుద్యోగుల గొంతునవుతా ..!

*ఎమ్మెల్సీ  అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం.. *రాజకీయాలకు అతీతంగా బరిలో వుంటున్న.. *పట్టభద్రులు పట్టం కడతారనే బలమైన విశ్వాసం వుంది.. *శాసన మండలి లో నిరుద్యోగుల గొంతునవుతా. *ఊపిరి వున్నంతవరకు ఈ గొంతు తెలంగాణ…
Read More...