బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!
విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు.…