తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం
ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటుకు కృషి అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి తిరుమల, అక్టోబర్ 20 : తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ సిబ్బందిని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. దాతల సహకారంతో జీఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతోపదేశం పార్కు,…