కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం

– చెన్నైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో ఈనెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం…
