వణుకుతున్న వయసు..

– వృద్ధులకే కాదు.. యువతకూ తప్పని ముప్పు – భారత్‌లో పెరుగుతున్న కేసులు – నేడు ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: చేతులు వణకడం, నడకలో తడబాటు, మతిమరుపు.. ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది ప్రమాదకరమైన పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు. ఒకప్పుడు అరవై ఏళ్లు…
