Tag #In December #localbody elections #Cabinet decision

డిసెంబర్‌ ‌రెండోవారంలో ‘స్థానిక’ ఎన్నికలు

– ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్‌ -‌ కేబినెట్‌లో మంత్రులతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17: ‌స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే…