బెంగుళూరులో టెకీ దంపతుల ఆత్మహత్య

– యువకుడిది సిద్దిపేటగా గుర్తింపు – దర్యాప్తు చేస్తున్న పోలీసులు బెంగళూరు,మార్చి 31: బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణ సిద్దిపేటకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. సిద్ధిపేట ప్రాంతానికి…
