పిలిస్తే పలికేవారు లేక రోగులు, వారి బంధువుల విలవిల
సర్కారు దవాఖానాలో అరణ్య రోదన సమస్యలతో కూనారిల్లుతున్న వరంగల్ ఎంజిఎం సకాలంలో సేవలు అందక రాలిపోతున్న రోగులు కనీస వసతులు, వైద్య పరికరాలు కరువు బడ్జెట్‌లో కేటాయింపులు నిల్.. స్పందించని సర్కారు.. విష్ణుదాసు రామ్మోహన్ రావు, ప్రజాతంత్ర ప్రతినిధి ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద సర్కారు దవాఖాన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్.. నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కు…