అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…