Tag #implementation #welfare programmes #order of priority #Minister Adluri

ప్రాధాన్య‌తా క్ర‌మంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు

– విద్యార్థుల చ‌దువుల‌కు ఇబ్బంది రాకూడ‌దు – గురుకుల భ‌వ‌నాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి అడ్లూరి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ దిశగా సంక్షేమ శాఖలో చేపట్టాల్సిన ప్రధాన కార్యక్రమాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ,…