కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలి
బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి.. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను పునరుద్ధరించండి.. తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. రక్షణ శాఖ భూముల 2,450 ఎకరాలు కేటాయించండి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చాలి.. ప్రధాని రేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కీలక చర్చలు.. దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 4…