27న మరో రెండు హామీల అమలు ప్రారంభం…

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త త్వరలోనే ప్రెస్ అకాడమీ ఛైర్మన్ నియామకం…జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అ మేడారంకు ప్రధాని రావాలి ప్రపంచంలోనే గుర్తింపు పొందినా మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించకుండా కేంద్రం వివక్ష మేడారంలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి…
