కాలుష్య నివారణకు ఈవీ పాలసీ అమలు

– ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు – అసెంబ్లీలో మంత్రి పొన్నం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో…
