Tag impartially #DGP Sivadhar Reddy

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

– పోలీసు అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి వీసీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 27 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీసు అధికారులు కృషిచేయాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ఆయ‌న గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా…