ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరగాలి

– భారీ బందోబస్తు.. సమన్వయంతో ఏర్పాట్లు – డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలి – ఉత్సవ కమిటీలకు సూచించిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని బుధవారం దర్శించుకున్న ఆయన రాష్ట్ర…
