తాడోపేడో తేల్చుకుంటాం
యాసంగి వడ్లను కేంద్రమే వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్ ఆందోళనలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు కేంద్రంతో అమితుమికి సిద్ధమన్న నేతలు తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం బిజెపి అంటూ విమర్శలు ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 4 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, బిజెపికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే…