సత్వరమే పెద్దవాగు మరమ్మత్తులు
ఈ సీజన్లోనే నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు.ఈ వానాకాలంలోనే రైతులకు సరిపడ సాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు…