మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
హైదరాబాద్‌లో కుండపోతకు అవకాశం ఐఎండి హెచ్చరిక…అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : వానా కాలం మొదలైనా ఇప్పటి వరకు వరుణుడు కరుణంచక ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోభారత వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి వాన కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొడతాయని…