పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని మారుస్తాం

– అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జాప్యాన్ని సహించం – జిల్లాలవారీగా మంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకండి.. అంగన్‌వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా…
