దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించండి

– నామినేటెడ్ పద్దతిలో భర్తీకి సర్కారు యత్నం – కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు – సర్పంచ్‌ల సమావేశంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపించలేక సహకార ఎన్నికల నిర్వహణ నుంచి తప్పించుకుంటోందని బీఆర్‌ఎస్…
