ఒక్క ఛాన్స్ ప్లీజ్..

– మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తాం – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని, అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేప పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని…
