ఓటు చోరీకి తెరపడితే బీజేపీ పాలనకూ తెరపడ్డట్టే

ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని నడిపిస్తున్న రాహుల్ – తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయే – తెలంగాణలో రెండోసారీ కాంగ్రెస్ ప్రభుత్వమే – సాగునీటిపై బీఆర్ఎస్‌ది అసత్య ప్రచారమే – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మిర్యాలగూడ/హైదరాబాద్, సెప్టెంబర్ 28 : దేశంలో ఓటు చోరీకి తెరపడిన రోజే కేంద్రంలో బీజేపీ పాలన అంతానికి…
