కబ్జా చేసినట్లు రుజువు చేస్తే జైలుకెళతా

– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని, తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీపీఎల్ భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య…
