అవినీతిని నిరూపిస్తే వెంటనే రాజీనామా

– ప్రజలకు ఎవరేంటో తెలుసు – నాపై దాడి చేసేందుకు షబ్బీర్ కుట్ర – ఇక ప్రజల్లో ఉండి తేల్చుకుంటా – నాకేదైనా జరిగితే సిఎం రేవంత్‌దే బాధ్యత – కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరిక కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా…
