కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత వేగం

– ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటి ప్రచారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటింటా ప్రచారం చేశారు.…
