బిజెపిని గెలిపిస్తే 200 ఏళ్లు దేశం వెనక్కి వెళ్తుంది

ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది భారత ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష…
