పాశమైలారంలో 13 మృతదేహాల గుర్తింపు

డిఎన్‌ఎ అనంతరం శవాల అప్పగింత మృతుల కుటుంబాలకు తక్షణం లక్ష రూపాయలు అందచేత పటాన్‌చెరు,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా…
