ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసీలకు గుర్తింపు
ఆ ఘనత బిజెపిదే అన్న బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు…