ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా-గరియాబంద్ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన పదిమంది నక్సల్స్ ను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ నక్సల్స్‌పై మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు రివార్డులను ప్రకటించాయి. మృ తిచెందినవారిలో కీలక నేతలు మోడెం బాలకృష్ణ అలియాస్…
