పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం…
