హైకోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు

– రెండు వారాల్లోగా బకాయిలు చెల్లించాలి – ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30 : చేప పిల్లలు పంపిణీ చేసిన వాళ్లకు బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణకు పలువురు ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ కమిషనర్…
