రికార్డు చేసుకో.. మీ అక్కను చంపేస్తున్నా

– బావమరిదికి ఫోన్ చేసి మరీ భార్యను చంపాడు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి30: దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి(27)ని ఆమె భర్త అంకుర్ డంబెల్‌తో కొట్టి చంపాడు. మృతురాలి సోదరుడు నిఖిల్ మీడియాతో మాట్లాడుతూహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించాడు. ‘హత్యకు ముందు నా సోదరి…
