నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం కలిపి మొత్తం…
