ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా

– నేరుగా రండి.. అపాయింట్‌మెంట్ అవసరంలేదు – అన్ని హంగులతో ఆడిటోరియం నిర్మాణం – ఏఈలకు ల్యాప్‌టాప్‌లు – పదోన్నతుల సమస్యకు ప్రాధాన్యం ఇచ్చాం -ఆర్ అండ్ బి డైరీ ఆవిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు,…
