రాష్ట్రం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా

– ఆయన పాలనే బెటర్ – నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకున్నారు – తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాకారమైంది – మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్…
