శాఖలను మార్చాలని అధిష్ఠానానికి చెప్పా

– నాకు మంత్రి పదవి ఇవ్వడం అధిష్ఠానం నిర్ణయం – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 8: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు షికారు చేస్తున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.…
